Surprise Me!

Uttam Padmavathi: ఓటర్ జాబితా లోపాలను సరిదిద్దాల్సిందే..! | Oneindia Telugu

2025-08-26 24 Dailymotion

Uttam Padmavathi. Telangana CM Revanth Reddy participated in the 'Voter Adhikar Yatra' undertaken by Congress leader Rahul Gandhi in Bihar, highlighting the shortcomings in the voter list. He attended the padayatra organized in Supaul along with state Congress leaders. Kodad MLA Uttam Padmavati spoke on this issue. He said that it is clear that there are mistakes in the voter list. He asked for the mistakes to be corrected immediately.
ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సుపౌల్‌లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ విషయం పై కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడారు. ఓటర్ జాబితాలో తప్పులున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. వెంటనే తప్పులు సవరించాలని కోరారు.
#voteradhikaryatra
#cmrevanthreddy
#uttampadmavathi

Also Read

DK Shivakumar: 'ఆర్ఎస్ఎస్ గీతం' వివాదం.. డీకే శివకుమార్ క్షమాపణలు :: https://telugu.oneindia.com/news/india/dk-shivakumar-apologizes-over-rss-song-row-sparks-debate-within-congress-449329.html?ref=DMDesc

మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేంద్రమంత్రి సంచలనం! :: https://telugu.oneindia.com/news/telangana/political-asceticism-if-congress-wins-elections-again-union-minister-bandi-sanjay-sensation-449317.html?ref=DMDesc

ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం.. సీఎంకు తలనొప్పిగా మారిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు :: https://telugu.oneindia.com/news/telangana/internal-rift-in-telangana-congress-two-mlas-become-a-headache-for-cm-revanth-reddy-449231.html?ref=DMDesc

Buy Now on CodeCanyon